అవును ఇప్పుడే చూశాను. మీ బ్లాగు ప్రారంభించి చాలా కాలమైంది. మరి టపాల రాయటం లెదు. ఏదైనా రాయాలన్న మీ కోరికను అలా నిరాశ పరచకండి. తోచింది రాయండి. త్వరలో ఓ టపా వస్తుందని ఆశిస్తున్నాను.
అహ్ పానీపూరి చాల బాగుందండీ..ఫొటో సూపెర్...ఇంకా మా అందరి బ్లాగ్స్ వద్దకి వచ్చిమరీ ఆహ్వానించారు...ధన్యవాదాలు..ఇంకా మీరు పానిపూరి గురించి పెద్ద టపా పెట్టేసి ఉంటారనుకున్నా...ఈసారికి పోన్లెండీ...నెక్స్ట్ టైం పూర్తి వంటకం పెట్తెయాలి మరి :)
test comment...
రిప్లయితొలగించండిreader comment
రిప్లయితొలగించండిwelcome
ప్రతి నమస్కారములు...
రిప్లయితొలగించండిపానీపూరీ భలే attractive గా తినేయాలనిపించేలా ఉంది.
రిప్లయితొలగించండిAll the best!
రిప్లయితొలగించండిబ్లాగులోకానికి స్వాగతం.
రిప్లయితొలగించండిమీ ప్రొఫైల్ చాలా బాగుంది. రోజుకూలి అంటే నేటి సాఫ్ట్ వేర్ అనే కదా మీ ఉద్దేశం. అదికాక పోతే నా సాహసానికి సాఫ్ట్ వేర్ లందరూ మన్నించ గలరు. :)
అవును ఇప్పుడే చూశాను. మీ బ్లాగు ప్రారంభించి చాలా కాలమైంది. మరి టపాల రాయటం లెదు. ఏదైనా రాయాలన్న మీ కోరికను అలా నిరాశ పరచకండి. తోచింది రాయండి. త్వరలో ఓ టపా వస్తుందని ఆశిస్తున్నాను.
రిప్లయితొలగించండిhttp://dedicatedtocpbrown.wordpress.com/2010/02/06/%E0%B0%9C%E0%B1%8D%E0%B0%9E%E0%B0%BE%E0%B0%A8%E0%B1%81%E0%B0%B2%E0%B0%95%E0%B1%81-%E0%B0%AE%E0%B0%B0%E0%B0%BF%E0%B0%AF%E0%B1%81-%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B0%82%E0%B0%97%E0%B0%BE%E0%B0%A3/
రిప్లయితొలగించండిఅహ్ పానీపూరి చాల బాగుందండీ..ఫొటో సూపెర్...ఇంకా మా అందరి బ్లాగ్స్ వద్దకి వచ్చిమరీ ఆహ్వానించారు...ధన్యవాదాలు..ఇంకా మీరు పానిపూరి గురించి పెద్ద టపా పెట్టేసి ఉంటారనుకున్నా...ఈసారికి పోన్లెండీ...నెక్స్ట్ టైం పూర్తి వంటకం పెట్తెయాలి మరి :)
రిప్లయితొలగించండినేను అన్నది అతను 50 ఓవర్ల వరకు అడుతానాన్ని అని చేప్పాడు కదా నేను దాన్ని గురించి మాట్లాడాను
రిప్లయితొలగించండిఅనుకున్నంది 50 ఒవర్లు మాత్రమే
అనతను సాధించింది. 47.3 బంతి వరకు అడాడు